Malli Raake Pilla Song Lyrics In Telugu

Malli Raake Pilla Song Lyrics In Telugu

ఎందుకే ప్రేమ నీకు నామీద ఆ కోపము
ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపమూ

ఎందుకే ప్రేమ నీకు నామీద ఆ కోపము
ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపమూ

ప్రేమ వట్టి మాయని లోకమే
వేసిన ముద్రని చెరిపేదం అనుకున్నానే
ప్రేయసి అంటే ఆ పంచభూతాల
కలయిక అంటూ చాటేద్దాం అనుకున్నానే
కన్నులలో నిలివేట్టుకుంటే
కోట్లిచ్చినా కోలుకోకుండా చేస్తివే

మల్లి రాకే పిల్లా
కన్నీళ్లే కరువయినాయే నాకన్నులల్లో

మల్లి రాకే పిల్లా
బతుకంతా బరువయినదే నీ ప్రేమ వాళ్ళ

మల్లి రాకే పిల్లా
కన్నీళ్లే కరువయినాయే నాకన్నులల్లో

మల్లి రాకే పిల్లా
బతుకంతా బరువయినదే నీ ప్రేమ వాళ్ళ

భూమీద నేపుట్టినందుకు
పుట్టి నిన్ను ప్రేమించినందుకు
పుట్టేడంత కోపమొస్తుందే
మొదటి సరి పిల్లా నామీద నాకు

అమ్మ లేక ఒంటరయినందుకు
జోల పడే గొంతులేనందుకు
చచ్చి పోయే రోజు కై చూస్తున్న
యెల్లి పోకే కోపంగా చూడకు
ఇన్నాళ్లు చేసిందే చాలే నాకు
ఇంతకన్నా శిక్ష నాకేయ్యకు
కోటి దండాలు పెడుతనే నీ ప్రేమకు
వచ్చి కారణమవ్వకు నా చావుకు
కష్టమయిన నే బ్రతుకుతానే
కలలోకూడా నువ్వు నన్ను చూడ రాకు

మల్లి రాకే పిల్లా
కన్నీళ్లే కరువయినాయే నాకన్నులల్లో

మల్లి రాకే పిల్లా
బతుకంతా బరువయినదే నీ ప్రేమ వాళ్ళ

మల్లి రాకే పిల్లా
కన్నీళ్లే కరువయినాయే నాకన్నులల్లో

మల్లి రాకే పిల్లా
బతుకంతా బరువయినదే నీ ప్రేమ వల్ల

ఆశ లెన్నో నే పెట్టుకుంటే
ప్రేమ కోవిల నేకట్టుకుంటే
ఓర్వలేదు రాత రాసినోడు
నిన్ను నేను గుండెలోదాచుకుంటే
కన్నులన్నీ నిను కోరుకుంటే
నిన్ను చేసేరు దారే లేకుంటే
గొంతు పిసికి చంపినా బాగుండు
నాకిన్ని గోశాల పెట్టెడుతుంటీ

తప్పంతా నాధేరా మన్నించారా
కానీ కళ్ళ ముందే జరగనిరా
ఆశతో చూస్తున్న నీదాన్ని రా
నువ్వు లేకుంటే నేను యెట్లా బతుకుతారు
చస్తే చస్తానేమో నీచేతిల్లో
చచ్చేదాకయినా నీచంతనే వుంటారా

జాగ్రత్త కన్నా
యాడ వున్నా ఎలకి తింటూ మంచిగా నువ్వు వుండు

జాగ్రత్త కన్నా
ఈ పిచ్చి ప్రేమకి నువ్వు దూరంగా వుండు

జాగ్రత్త కన్నా
యాడ వున్నా ఎలకి తింటూ మంచిగా నువ్వు వుండు

జాగ్రత్త కన్నా
ఈ పిచ్చి ప్రేమకి నువ్వు దూరంగా వుండు

Malli Raake Pilla Lyrics Song In Telugu

Endake Prema Niku Namida Kopamu
Emite Prema Nenu Chesina Aa Papamu
Endake Prema Niku Namida Kopamu
Emite Prema Nenu Chesina Aa Papamu
Prema Otti Mayani Lokame Vesina Mudranu Cheripeddamanukunnane
Preyasante Aa Panchabutala Kalayika’antu Chateddamanukunnane
Kannulallo Ninu Vettukunte Kotlicchina Kolukolekunda Chestive

Mallirake Pilla Kannillu Karuvainaye Nakannulalla
Mallirake Pilla Bratukanta Baruvainade Ni Premavalla
Mallirake Pilla Kannillu Karuvainaye Nakannulalla
Mallirake Pilla Bratukanta Baruvainade Ni Premavalla

Bhumi Mida Neputtinanduku Putti Ninnu Preminchinanduku
Puttedanta Kopamostunde Modatisari Pilla Namida Naku
Am’maleka Ontarainanduku Jolapade Gontulenanduku
Chacchipoye Rojukai Chastunna Ellipoye Kopanga Chudaku

Innallu Chesindi Chale Naku Intakanna Pedda Siksa Nakeyyaku
Koti Dandalu Pedutane Nipremaku Vacchi Karanamavvaku Nachavuku
Kastamaina Nebratukutane Kalalokuda Nuvu Nanu Chudaraku

Mallirake Pilla Kannillu Karuvainaye Nakannulalla
Mallirake Pilla Bratukanta Baruvainade Ni Premavalla
Mallirake Pilla Kannillu Karuvainaye Nakannulalla
Mallirake Pilla Bratukanta Baruvainade Ni Premavalla

Asalenno Nepettukunte Premakovela Kattukunte
Orvaledu Ratarasinodu Ninnu Nenu Gundello Dasukunte
Kannulanni Ninu Korukunte Ninnu Chere Dare Lekunte

Gontupisiki Champina Bagundu Nakinni Usulu Pettudukante
Tappantanadera Manninchara Kani Nakallamunde Jaraganira
Asaga Chustunna Nidannira Nuvu Lekunte Nenetla Batukutara
Chaste Chastanemo Nichetullo Chacchedakaina Nichenta Nuntara

Jagaratta Kanna Edunna Elaki Tintu Numanchigundu
Jagaratta Kanna Ipicchi Premaku Duranga Nuvu Sallangundu
Jagaratta Kanna Edunna Elaku Tintu Numanchigundu
Jagaratta Kanna Ipicchi Premaku Duranga Nuvu Sallangundu

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.