Najareyuda Naa Yesayya Song Lyrics In Telugu

Introduce About Najareyuda Naa Yesayya Song Lyrics

  • Singer Betty Sandesh

Najareyuda Naa Yesayya Lyrics Song In Telugu

నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవే
గననిమెత్తి నీ కీర్తి నే చాటేద ||నజరేయుడా||

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

నాజరేయుడా నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గలమెత్తి నీ కీర్తి నే చాటేదా ||నజరేయుడా||

ఆకాశ గగనాలను నీ జెనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నాజరేయుడా||

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి
నే వెళ్లినా
నన్నెమి చేయు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నాజరేయుడా||

సీయొను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిన్ను
చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నాజరేయుడా||

Najareyuda Naa Yesayya Song Lyrics In English

Najareyudaa Naa Yesayya
Enni Yugaalakainaa
Aaraadhya Daivamu Neevenani
Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa||

Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
Shoonyamulo Ee Bhoomini
Vrelaadadeesina Naa Yesayya (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||

Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
Jalamulalobadi Ne Vellinaa
Nannemi Cheyavu Naa Yesayyaa (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||

Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
Seeyonulo Ninu Choodaalani
Aashatho Unnaanu Naa Yesayyaa (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.