Oh Isha Song Lyrics In Telugu

Details Of Oh Isha Song Lyrics

  • Song: Oh Isha
  • Movie: Major (Telugu)
  • Singer: Armaan Malik, Chinmayi Sripada
  • Lyrics: Poojan Kohli
  • Music: Sricharan Pakala
  • Starring: Adivi Sesh, Saiee Manjrekar
  • Label: Zee Music Company

Oh Isha Lyrics Song In Telugu

హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటో
గుండె ఆగి ఆగి
ఎగురుతున్నది
చిక్కులన్నీ కూర్చి
ఓ లెక్కలన్నీ నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నది
ఓ అంటానంటూ ఓ నేస్తామంటే
ఓ కొత్త లోకం చెరనిలా
కంటి ఓ విసిరినా సంకెళ్లు
తెరచి చేరవా నన్నిలా
ఓ ఇషా హా ఓ ఇషా

ఎదురనె లాక్కొని
కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింత ఇవ్వమకలా
ఎదురుగా నిలబడి
మనసులో అలజడి
పెంచి ప్రేమలోనా
ముంచితే ఎలా
ఓ కొత్త దారిలో
ఓ ప్రేమ పేజీలో
ఓ కథనే రాద్దాం రా ఇలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తెరచి చేరవా
నన్నిలా
ఓ ఇషా హా ఓ ఇషా
ఓ ఇషా హా ఓ ఇషా హా

ఓహ్ ఇషా సాంగ్ లిరిక్స్ ఆంగ్లంలో
హాయి హాయి హయీ
ఈ మాయ ఎమిటో
గుండె ఆగి
ఎగురుతున్నది చిక్కులన్నీ కూర్చి ఓ
లెక్కలన్నీ నేర్చి అంకెలాడేదో ఆడుతున్నది ఓ అంటానంటూ ఓ నేస్తమంటే ఓ కొత్త లోకం చేరనిలా ఓ కంటి విసిరిన సంకెళ్లు నా తెరచి ఉంది.

Oh Isha Song Lyrics In English

Pehli Pehli Baarish
Si Mehki Yeh Hawayein
Dil Mein Ek Lehar Si Uthi Abhi

Khoye Khoye Rehne
Lage Hain Tumse Mil Ke
Hosh Mein Behoshi
Hai Kyun Abhi

Na Main Jaanun Na Tu Jaane
Kaisi Hai Yeh Uljhane
Kya Karein Ab Kya Na Karein
Aye Mere Humnava

Oh Isha Haan Oh Isha
Oh Isha Haan Oh Isha

Chori Chori Hone Lagi
Baatein Kayi Ankahi
Dil Pe Na Raha Hai
Apna Zor Ab Koyi

Kabhi Kabhi Lage Yahi
Ajnabee Tha Jo Kabhi
Haaye Lage Ki Jaise
Apna Sa Yeh Hai Koyi

Na Main Jaanun Na Tu Jaane
Kaisi Hai Yeh Uljhane
Kya Karein Ab Kya Na Karein
Aye Mere Humnava

Oh Isha Haan Oh Isha
Oh Isha Haan Oh Isha
Oh Isha Haan Oh Isha

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.